తాజా వార్తలు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం
X

హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండిపోయినా.. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వృక్షాలు కూలిపోయాయి. పలుచోట్ల ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

Next Story

RELATED STORIES