రాజమండ్రిలో రౌడీషీటర్ దారుణ హత్య

రాజమండ్రిలో రౌడీషీటర్ దారుణ హత్య
X

తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో ఓ రౌడీషీటర్ హత్యకుగురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు క్వారీ సెంటర్ వద్ద రౌడీషీటర్ అద్దెపల్లి సతీష్ ను దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తుచేస్తున్నారు. అక్కడికి వచ్చిన క్లూస్ టీమ్ అధికారులు జాగిలాలతో ఆ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రౌడీషీటర్ హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tags

Next Story