డాక్టర్ సుధాకర్‌ను బుధవారం హైకోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

డాక్టర్ సుధాకర్‌ను బుధవారం హైకోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
X

డాక్టర్ సుధాకర్‌ను విశాఖ పోలీసులు బుధవారం హైకోర్టులో హాజరుపర్చనున్నారు. ఐతే.. డాక్టర్‌ సుధాకర్‌తో పాటు తమను అనుమతించాలంటూ కుటుంబ సభ్యులు పోలీస్‌ కమిషనర్‌ను కలిసేందుకు వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత ఇద్దరిని సీపీ దగ్గరకు అనుమతించారు. డాక్టర్‌ సుధాకర్‌ తల్లి, కుమారుడు కమిషనర్‌ మీనాను కలిశారు.

Tags

Next Story