శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి
X

సరిహద్దుల్లో చొరబడుతున్న ఉగ్రవాదులకు.. భారత్ భద్రతా బలగాలు ధీటుగా సమాధానం చెప్పినా.. వారికి బుద్ధి రావడంలేదు. బుధవారం శ్రీనగర్ లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు సైకిల్ పై వచ్చి దాడికి దిగారని ఐజీ విజయ్ కుమార్ ప్రకటించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని.. ఆయన తెలిపారు.

Next Story

RELATED STORIES