మరో మూడు నెలలు మారటోరియం పొడిగింపు

మరో మూడు నెలలు మారటోరియం పొడిగింపు
X

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామన్నారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌. రుణాలపై మారటోరియం

మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES