అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
X

అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ సర్వీసులపై కూడా మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. అందరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావని భావిస్తున్నారని.. అయితే, అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడాలని మంత్రి ప్రశ్నించారు. అంతా సవ్వంగా ఉంటే అంత కంటే ముందే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

Next Story

RELATED STORIES