ఉత్తరప్రదేశ్‌లో 229 కొత్త కరోనా కేసులు

ఉత్తరప్రదేశ్‌లో 229 కొత్త కరోనా కేసులు
X

24 గంటల్లో, ఉత్తర ప్రదేశ్‌లో 229 కొత్త కరోనాకేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 6497 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో 3660 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దాంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2668 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి, అదే సమయంలో, లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కెజిఎంయు) 21 పాజిటివ్ కేసులను మంగళవారం నివేదించింది. వీటిలో బారాబంకిలో 09, మొరాదాబాద్‌లో 04, అయోధ్య (ఫైజాబాద్) లో 3, సంభాల్ రోగి (2), లక్నో (ఒక వలస) షాజహన్‌పూర్, ఉన్నవోలో ఒక్కొక్క కేసు నమోదయింది.

Next Story

RELATED STORIES