వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా..

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకూ పాజిటివ్ కేసులు 5,689,212 దాటాయి.. మరణాల సంఖ్య 352,294గా ఉంది. ఇక ఇప్పటివరకూ 2,432,271 మంది కోలుకోగా.. 2,904,647 మంది చికిత్స పొందుతున్నారు. అమెరికా, బ్రెజిల్ లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు మరణాల సంఖ్య ఇలా ఉంది..

యునైటెడ్ స్టేట్స్ - 1,725,275 కేసులు, 100,572 మరణాలు

బ్రెజిల్ - 394,507 కేసులు, 24,593 మరణాలు

రష్యా - 362,342 కేసులు, 3,807 మరణాలు

యునైటెడ్ కింగ్డమ్ - 265,227 కేసులు, 37,048 మరణాలు

స్పెయిన్ - 283,339 కేసులు, 27,117 మరణాలు

ఇటలీ - 230,555 కేసులు, 32,955 మరణాలు

ఫ్రాన్స్ - 182,847 కేసులు, 28,460 మరణాలు

జర్మనీ - 180,802 కేసులు, 8,372 మరణాలు

టర్కీ - 158,762 కేసులు, 4,397 మరణాలు

భారతదేశం - 150,739 కేసులు, 4,349 మరణాలు

ఇరాన్ - 139,511 కేసులు, 7,508 మరణాలు

పెరూ - 123,979 కేసులు, 3,629 మరణాలు

కెనడా - 87,150 కేసులు, 6,655 మరణాలు

చైనా - 84,102 కేసులు, 4,638 మరణాలు

చిలీ - 77,961 కేసులు, 806 మరణాలు

సౌదీ అరేబియా - 76,726 కేసులు, 411 మరణాలు

మెక్సికో - 71,105 కేసులు, 7,633 మరణాలు

పాకిస్తాన్ - 57,705 కేసులు, 1,197 మరణాలు

బెల్జియం - 57,455 కేసులు, 9,334 మరణాలు

ఖతార్ - 47,207 కేసులు, 28 మరణాలు

నెదర్లాండ్స్ - 45,780 కేసులు, 5,875 మరణాలు

బెలారస్ - 38,059 కేసులు, 208 మరణాలు

ఈక్వెడార్ - 37,355 కేసులు, 3,203 మరణాలు

బంగ్లాదేశ్ - 36,751 కేసులు, 522 మరణాలు

స్వీడన్ - 33,440 కేసులు, 4,125 మరణాలు

సింగపూర్ - 32,343 కేసులు, 23 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 31,086 కేసులు, 253 మరణాలు

పోర్చుగల్ - 31,007 కేసులు, 1,342 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,761 కేసులు, 1,915 మరణాలు

ఐర్లాండ్ - 24,735 కేసులు, 1,615 మరణాలు

దక్షిణాఫ్రికా - 23,615 కేసులు, 481 మరణాలు

ఇండోనేషియా - 23,165 కేసులు, 1,418 మరణాలు

కువైట్ - 22,575 కేసులు, 172 మరణాలు

పోలాండ్ - 22,074 కేసులు, 1,024 మరణాలు

కొలంబియా - 21,981 కేసులు, 750 మరణాలు

ఉక్రెయిన్ - 21,584 కేసులు, 644 మరణాలు

ఈజిప్ట్ - 18,756 కేసులు, 797 మరణాలు

రొమేనియా - 18,429 కేసులు, 1,216 మరణాలు

ఇజ్రాయెల్ - 16,757 కేసులు, 281 మరణాలు

జపాన్ - 16,581 కేసులు, 830 మరణాలు

ఆస్ట్రియా - 16,557 కేసులు, 643 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 15,264 కేసులు, 468 మరణాలు

ఫిలిప్పీన్స్ - 14,669 కేసులు, 886 మరణాలు

అర్జెంటీనా - 12,628 కేసులు, 471 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 11,831 కేసులు, 220 మరణాలు

డెన్మార్క్ - 11,627 కేసులు, 563 మరణాలు

దక్షిణ కొరియా - 11,225 కేసులు, 269 మరణాలు

సెర్బియా - 11,227 కేసులు, 239 మరణాలు

పనామా - 11,183 కేసులు, 310 మరణాలు

బహ్రెయిన్ - 9,366 కేసులు, 14 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 9,034 కేసులు, 317 మరణాలు

కజాఖ్స్తాన్ - 8,969 కేసులు, 37 మరణాలు

అల్జీరియా - 8,697 కేసులు, 617 మరణాలు

నార్వే - 8,374 కేసులు, 235 మరణాలు

ఒమన్ - 8,118 కేసులు, 37 మరణాలు

నైజీరియా - 8,068, 233 కేసులు

మలేషియా - 7,604 కేసులు, 115 మరణాలు

మొరాకో - 7,556 కేసులు, 202 మరణాలు

అర్మేనియా - 7,402 కేసులు, 91 మరణాలు

మోల్డోవా - 7,305 కేసులు, 267 మరణాలు

ఆస్ట్రేలియా - 7,133 కేసులు, 102 మరణాలు

నైజీరియా - 7,839 కేసులు, 226 మరణాలు

ఘనా - 6,964 కేసులు, 32 మరణాలు

బొలీవియా - 6,660 కేసులు, 261 మరణాలు

ఫిన్లాండ్ - 6,628 కేసులు, 312 మరణాలు

కామెరూన్ - 5,044 కేసులు, 171 మరణాలు

ఇరాక్ - 4,848 కేసులు, 169 మరణాలు

అజర్‌బైజాన్ - 4,403 కేసులు, 52 మరణాలు

హోండురాస్ - 4,189 కేసులు, 182 మరణాలు

లక్సెంబర్గ్ - 3,995 కేసులు, 110 మరణాలు

సుడాన్ - 3,976 కేసులు, 170 మరణాలు

హంగరీ - 3,771 కేసులు, 499 మరణాలు

గ్వాటెమాల - 3,760 కేసులు, 59 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 3,281 కేసులు, 14 మరణాలు

గినియా - 3,275 కేసులు, 20 మరణాలు

తజికిస్తాన్ - 3,266 కేసులు, 47 మరణాలు

సెనెగల్ - 3,161 కేసులు, 36 మరణాలు

థాయిలాండ్ - 3,045 కేసులు, 57 మరణాలు

గ్రీస్ - 2,892 కేసులు, 173 మరణాలు

జిబౌటి - 2,468 కేసులు, 14 మరణాలు

బల్గేరియా - 2,443 కేసులు, 130 మరణాలు

ఐవరీ కోస్ట్ - 2,423 కేసులు, 30 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,416 కేసులు, 149 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 2,403 కేసులు, 68 మరణాలు

క్రొయేషియా - 2,244 కేసులు, 101 మరణాలు

గాబన్ - 2,135 కేసులు, 14 మరణాలు

ఎల్ సాల్వడార్ - 2,042 కేసులు, 36 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 2,014 కేసులు, 116 మరణాలు

క్యూబా - 1,963 కేసులు, 82 మరణాలు

ఎస్టోనియా - 1,834 కేసులు, 65 మరణాలు

ఐస్లాండ్ - 1,804 కేసులు, 10 మరణాలు

సోమాలియా - 1,711 కేసులు, 67 మరణాలు

లిథువేనియా - 1,639 కేసులు, 65 మరణాలు

స్లోవేకియా - 1,513 కేసులు, 28 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 21 మరణాలు

స్లోవేనియా - 1,469 కేసులు, 108 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 1,468 కేసులు, 16 మరణాలు

మాల్దీవులు - 1,395 కేసులు, 4 మరణాలు

కెన్యా - 1,348 కేసులు, 52 మరణాలు

శ్రీలంక - 1,317 కేసులు, 10 మరణాలు

గినియా-బిసావు - 1,178 కేసులు, 7 మరణాలు

వెనిజులా - 1,177 కేసులు, 10 మరణాలు

లెబనాన్ - 1,140 కేసులు, 26 మరణాలు

మాలి - 1,077 కేసులు, 70 మరణాలు

హైతీ - 1,063 కేసులు, 31 మరణాలు

లాట్వియా - 1,053 కేసులు, 22 మరణాలు

ట్యునీషియా - 1,051 కేసులు, 48 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 1,043 కేసులు, 12 మరణాలు

కొసావో - 1,038 కేసులు, 30 మరణాలు

అల్బేనియా - 1,029 కేసులు, 33 మరణాలు

కోస్టా రికా - 951 కేసులు, 10 మరణాలు

నైజర్ - 951 కేసులు, 62 మరణాలు

సైప్రస్ - 939 కేసులు, 17 మరణాలు

జాంబియా - 920 కేసులు, 7 మరణాలు

పరాగ్వే - 877 కేసులు, 11 మరణాలు

బుర్కినా ఫాసో - 832 కేసులు, 52 మరణాలు

దక్షిణ సూడాన్ - 806 కేసులు, 8 మరణాలు

ఉరుగ్వే - 787 కేసులు, 22 మరణాలు

నేపాల్ - 772 కేసులు, 4 మరణాలు

అండోరా - 763 కేసులు, 51 మరణాలు

సియెర్రా లియోన్ - 754 కేసులు, 44 మరణాలు

జార్జియా - 732 కేసులు, 12 మరణాలు

జోర్డాన్ - 718 కేసులు, 9 మరణాలు

ఇథియోపియా - 701 కేసులు, 6 మరణాలు

చాడ్ - 700 కేసులు, 62 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 671 కేసులు, 1 మరణం

శాన్ మారినో - 666 కేసులు, 42 మరణాలు

మాల్టా - 611 కేసులు, 6 మరణాలు

మడగాస్కర్ - 586 కేసులు, 2 మరణాలు

జమైకా - 556 కేసులు, 9 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 487 కేసులు, 16 మరణాలు

తైవాన్ - 441 కేసులు, 7 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 426 కేసులు, 3 మరణాలు

కేప్ వెర్డే - 390 కేసులు, 4 మరణాలు

టోగో - 386 కేసులు, 13 మరణాలు

రువాండా - 336 కేసులు

మారిషస్ - 334 కేసులు, 10 మరణాలు

వియత్నాం - 327 కేసులు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 299 కేసులు, 9 మరణాలు

నికరాగువా - 279 కేసులు, 17 మరణాలు

లైబీరియా - 266 కేసులు, 26 మరణాలు

మౌరిటానియా - 262 కేసులు, 9 మరణాలు

ఈశ్వతిని - 261 కేసులు, 2 మరణాలు

యెమెన్ - 233 కేసులు, 44 మరణాలు

ఉగాండా - 222 కేసులు

మొజాంబిక్ - 213 కేసులు

బెనిన్ - 208 కేసులు, 3 మరణాలు

మయన్మార్ - 201 కేసులు, 6 మరణాలు

బ్రూనై - 141 కేసులు, 1 మరణం

మంగోలియా - 141 కేసులు

గయానా - 137 కేసులు, 11 మరణాలు

కంబోడియా - 124 కేసులు

సిరియా - 121 కేసులు, 4 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

మాలావి - 101 కేసులు, 4 మరణాలు

బహామాస్ - 100 కేసులు, 11 మరణాలు

మొనాకో - 98 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు

కొమొరోస్ - 87 కేసులు, 1 మరణం

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

లిబియా - 75 కేసులు, 3 మరణాలు

అంగోలా - 70 కేసులు, 4 మరణం

జింబాబ్వే - 56 కేసులు, 4 మరణాలు

బురుండి - 42 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 39 కేసులు

బోట్స్వానా - 35 కేసులు, 1 మరణం

భూటాన్ - 27 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

గాంబియా - 25 కేసులు, 1 మరణం

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 23 కేసులు

నమీబియా - 21 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 18 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

సురినామ్ - 11 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

పశ్చిమ సహారా - 9 కేసులు

లెసోతో - 2 కేసులు

Tags

Read MoreRead Less
Next Story