వలస కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదు: సోనియా గాంధీ

వలస కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదు: సోనియా గాంధీ
X

వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. ప్రతి ఒక్క వలస కార్మికుడికి నెలకు 7 వేల 5 వందల చొప్పున.. ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వలస కార్మికుల కన్నీళ్లు, కష్టాలను దేశం మొత్తం చూస్తున్నా.. బీజేపీ ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదని సోనియా విమర్శించారు.

Next Story

RELATED STORIES