maharastra : పోలీసు విభాగంలో కొత్తగా 131 కరోనా కేసులు

maharastra : పోలీసు విభాగంలో కొత్తగా 131 కరోనా కేసులు

మహారాష్ట్ర పోలీసు విభాగంలో గత 24 గంటల్లో మొత్తం 131 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 2000 దాటింది. మొత్తం 2,095 మంది కరోనా భారిన పడ్డారు. ఇందులో 236 మంది పోలీసు అధికారులు కాగా.. దిగువస్థాయికి చెందిన వారు 1,859 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో 897 మంది పోలీసు సిబ్బంది ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. కాగా మహారాష్ట్రలో 56,948 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story