అదా.. బట్టలు భలే ఉతికి ఆరేస్తుందిగా..

అదా.. బట్టలు భలే ఉతికి ఆరేస్తుందిగా..

హార్ట్ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదాశర్మ ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది. అలాగే డ్యాన్సులు, చేస్తూ వివిధ భంగిమల్లో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ తీసిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్డౌన్‌ని బాగా యూజ్ చేసుకుంటున్న అదా.. బట్టలు ఉతికి ఆరేస్తుంది. అది మామూలుగా ఉతికి ఆరేయట్లా.. మార్షల్ ఆర్ట్స్ రూపంలో ఉతికి ఆరేసింది. మరి మీరూ ఓ లుక్కేయండి. అదా మార్షల్ ఆర్ట్స్‌కి ఫిదా అయిపోతారు.

https://www.instagram.com/p/CAueHITHett/?utm_source=ig_web_copy_link

Tags

Read MoreRead Less
Next Story