నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై జనసేనాని స్పందన

నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై జనసేనాని స్పందన
X

ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. 'ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది,అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అని

వ్యాఖ్యానించారు.

Tags

Next Story