Top

కరోనా కట్టడికి లాక్‌డౌన్ శాశ్వత పరిస్కారం కాదు: కేజ్రీవాల్

కరోనా కట్టడికి లాక్‌డౌన్ శాశ్వత పరిస్కారం కాదు: కేజ్రీవాల్
X

కరోనా కట్టడికి లాక్‌డౌన్ శాశ్వత పరిస్కారం కాదని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు కరోనా విషయంలో భయపడాల్సిన అవసరంలేదని.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఈ విషయంతో తాను ఏకీభవిస్తున్నాని.. కానీ, కరోనాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి సుదీర్ఘ కాలం లాక్‌డౌన్ విధించడం సాధ్యం కాదని అన్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుకొని ప్రజలు ముందుకు సాగాల్సిందేనని అన్నారు.

Next Story

RELATED STORIES