తాజా వార్తలు

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
X

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వలస కూలీల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ఇనుపాముల జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. బాధితులు సంగారెడ్డి జిల్లా జోగిపేట వాసులుగా గుర్తించారు.

Next Story

RELATED STORIES