హృదయ విదారకమైన ఘటన.. మృతశిశువును రోడ్డుపక్కన పడేసి..

X
By - TV5 Telugu |1 Jun 2020 5:35 PM IST
మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన మృతశిశువును రోడ్డు పక్కన పడేసి చేతులు దులుపుకున్నారు. హృదయవిదారకమైన ఈ ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, మాదాపూర్‌లో చోటుచేసుకుంది. ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు మృతశిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com