అంతర్జాతీయ విమాన సర్వీసులు..

అంతర్జాతీయ విమాన సర్వీసులు..

మే25 నుంచి దేశీయ విమానాలు నడుస్తున్నా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం జూన్ 30 వరకు నిషేధం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్య సీటు ఖాళీగా ఉంచమని విమానయాన సంస్థలకు ఈ రోజు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతుంది. టికెట్ ధరలను నియంత్రించడం కూడా కష్టమవుతుందని గతంలో కేంద్రం సుప్రీంకు వివరించింది. అయితే మిడిల్ సీట్లను కూర్చునే వారు ప్రొటెక్టవ్ ఎక్విప్‌మెంట్ ధరించాలని డీజీసీఏ పేర్కొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వరుసగా కూర్చోవచ్చని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story