Top

నల్లజాతి వారికే నా మద్దతు: సత్య నాదెళ్ల

నల్లజాతి వారికే నా మద్దతు: సత్య నాదెళ్ల
X

అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. నల్లజాతివారికి, ఆఫ్రికన్ కమ్యూనిటీకి తన మద్దతు తెలిపారు. సమాజంలో ద్వేషం, జాత్యహంకారం ఉండకూడదని.. ఇతరుల భావాలను అర్థం చేసుకొని గౌరవించడం, పరస్పరం అవగాహన కలిగి ఉండాలని ట్వీటర్ వేదికగా ఆయన హితవు పలికారు. కంపెనీలోని ఆఫ్రికన్ అమెరికన్లకు మద్దతు తెలిపేదుకు మైక్రోసాఫ్ట్ ను వేదికగా చేస్తామని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి అందరూ మద్దతివ్వాలని కోరారు.

Next Story

RELATED STORIES