నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

X
By - TV5 Telugu |2 Jun 2020 4:13 PM IST
కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 6వ వసంతంలో అడుగుపెట్టింది. జూన్ 2 , 2014 ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఎందరో త్యాగాలకు ప్రతీకగా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. ప్రతి ఏటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల్లో... పెద్దగా హంగూ అర్భాటాల్లేకుండా... రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com