అమెరికాలో గాంధీ మహాత్ముడి విగ్రహం ధ్వంసం
BY TV5 Telugu4 Jun 2020 1:11 PM GMT

X
TV5 Telugu4 Jun 2020 1:11 PM GMT
వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు సమాచారం. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా అమెరికాలో నల్లజాతీయులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గాంధీ విగ్రహం ధ్వంసానికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
IAF Group C Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో...
23 May 2022 4:42 AM GMTSouthern Railway Sport Quota Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో...
21 May 2022 5:15 AM GMTIndian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMT