వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాలు ఇవే..

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులు 67 లక్షలా 28 వేల 524కు చేరింది. ఇందులో కోలుకున్నవారు 32 లక్షలా 71 వేలా 210 మంది ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 3 లక్షలా 93 వేల 675గా ఉంది. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,872,660 కేసులు, 108,211 మరణాలు

బ్రెజిల్ - 614 , 941 కేసులు, 34,021 మరణాలు

రష్యా - 449,256 కేసులు, 5,520 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 283,079 కేసులు, 39,987 మరణాలు

స్పెయిన్ - 240,660 కేసులు, 27,133 మరణాలు

ఇటలీ - 234,013 కేసులు, 33,689 మరణాలు

భారతదేశం - 227,273 కేసులు, 6,367 మరణాలు

సౌదీ అరేబియా - 93,157 కేసులు, 611 మరణాలు

పాకిస్తాన్ - 89,249 కేసులు, 1,838 మరణాలు

చైనా - 84,171 కేసులు, 4,638 మరణాలు

ఖతార్ - 63,741 కేసులు, 45 మరణాలు

బంగ్లాదేశ్ - 60,391 కేసులు, 811 మరణాలు

బెల్జియం - 58,907 కేసులు, 9,566 మరణాలు

నెదర్లాండ్స్ - 47,148 కేసులు, 6,009 మరణాలు

బెలారస్ - 45,981 కేసులు, 253 మరణాలు

ఫ్రాన్స్ - 189,569 కేసులు, 29,068 మరణాలు

జర్మనీ - 184,924 కేసులు, 8,642 మరణాలు

పెరూ - 183,198 కేసులు, 5,031 మరణాలు

టర్కీ - 167,410 కేసులు, 4,630 మరణాలు

ఇరాన్ - 164,270 కేసులు, 8,071 మరణాలు

చిలీ - 118,292 కేసులు, 1,356 మరణాలు

మెక్సికో - 105,680 కేసులు, 12,545 మరణాలు

కెనడా - 95,269 కేసులు, 7,717 మరణాలు

స్వీడన్ - 41,883 కేసులు, 4,562 మరణాలు

ఈక్వెడార్ - 40,966 కేసులు, 3,486 మరణాలు

దక్షిణాఫ్రికా - 40,792 కేసులు, 848 మరణాలు

సింగపూర్ - 37,183 కేసులు, 24 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 37,018 కేసులు, 273 మరణాలు

కొలంబియా - 35,240 కేసులు, 1,142 మరణాలు

పోర్చుగల్ - 33,592 కేసులు, 1,455 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,913 కేసులు, 1,921 మరణాలు

కువైట్ - 29,921 కేసులు, 236 మరణాలు

ఫిలిప్పీన్స్ - 20,626 కేసులు, 987 మరణాలు

అర్జెంటీనా - 20,197 కేసులు, 608 మరణాలు

రొమేనియా - 19,907 కేసులు, 1,305 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 18,969 కేసులు, 309 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 18,319 కేసులు, 520 మరణాలు

ఇజ్రాయెల్ - 17,562 కేసులు, 291 మరణాలు

జపాన్ - 16,942 కేసులు, 912 మరణాలు

ఈజిప్ట్ - 29,767 కేసులు, 1,126 మరణాలు

ఇండోనేషియా - 29,521 కేసులు, 1,770 మరణాలు

ఉక్రెయిన్ - 26,542 కేసులు, 770 మరణాలు

పోలాండ్ - 25,177 కేసులు, 1,127 మరణాలు

ఐర్లాండ్ - 25,142 కేసులు, 1,664 మరణాలు

ఆస్ట్రియా - 16,805 కేసులు, 670 మరణాలు

ఒమన్ - 15,086 కేసులు, 72 మరణాలు

పనామా - 15,044 కేసులు, 363 మరణాలు

బహ్రెయిన్ - 13,296 కేసులు, 22 మరణాలు

కజాఖ్స్తాన్ - 12,312 కేసులు, 52 మరణాలు

బొలీవియా - 12,245 కేసులు, 415 మరణాలు

డెన్మార్క్ - 12,011 కేసులు, 582 మరణాలు

అర్మేనియా - 11,817 కేసులు, 183 మరణాలు

దక్షిణ కొరియా - 11,668 కేసులు, 273 మరణాలు

నార్వే - 8,504 కేసులు, 238 మరణాలు

మలేషియా - 8,247 కేసులు, 115 మరణాలు

మొరాకో - 8,030 కేసులు, 208 మరణాలు

కామెరూన్ - 7,392 కేసులు, 205 మరణాలు

ఆస్ట్రేలియా - 7,251 కేసులు, 102 మరణాలు

ఫిన్లాండ్ - 6,941 కేసులు, 322 మరణాలు

అజర్‌బైజాన్ - 6,522 కేసులు, 78 మరణాలు

గ్వాటెమాల - 6,154 కేసులు, 158 మరణాలు

హోండురాస్ - 5,880 కేసులు, 243 మరణాలు

సుడాన్ - 5,714 కేసులు, 333 మరణాలు

సెర్బియా - 11,571 కేసులు, 246 మరణాలు

నైజీరియా - 11,516 కేసులు, 323 మరణాలు

అల్జీరియా - 9,831 కేసులు, 681 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 9,494 కేసులు, 326 మరణాలు

మోల్డోవా - 9,018 కేసులు, 317 మరణాలు

ఘనా - 8,885 కేసులు, 38 మరణాలు

ఇరాక్ - 8,840 కేసులు, 271 మరణాలు

తజికిస్తాన్ - 4,289 కేసులు, 48 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 3,644 కేసులు, 78 మరణాలు

ఐవరీ కోస్ట్ - 3,262 కేసులు, 35 మరణాలు

థాయిలాండ్ - 3,102 కేసులు, 58 మరణాలు

గాబన్ - 2,955 కేసులు, 21 మరణాలు

గ్రీస్ - 2,952 కేసులు, 180 మరణాలు

ఎల్ సాల్వడార్ - 2,781 కేసులు, 53 మరణాలు

జిబౌటి - 4,054 కేసులు, 26 మరణాలు

లక్సెంబర్గ్ - 4,027 కేసులు, 110 మరణాలు

సెనెగల్ - 4,021 కేసులు, 45 మరణాలు

గినియా - 3,991 కేసులు, 23 మరణాలు

హంగరీ - 3,970 కేసులు, 542 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 3,965 కేసులు, 16 మరణాలు

హైతీ - 2,640 కేసులు, 50 మరణాలు

నేపాల్ - 2,634 కేసులు, 10 మరణాలు

బల్గేరియా - 2,627 కేసులు, 159 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 2,611 కేసులు, 147 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,594 కేసులు, 159 మరణాలు

కెన్యా - 2,340 కేసులు, 78 మరణాలు

క్రొయేషియా - 2,247 కేసులు, 103 మరణాలు

సోమాలియా - 2,204 కేసులు, 79 మరణాలు

క్యూబా - 2,119 కేసులు, 83 మరణాలు

వెనిజులా - 2,087 కేసులు, 20 మరణాలు

కిర్గిస్తాన్ - 1,936 కేసులు, 22 మరణాలు

ఎస్టోనియా - 1,910 కేసులు, 69 మరణాలు

మాల్దీవులు - 1,872 కేసులు, 7 మరణాలు

గినియా-బిసావు - 1,339 కేసులు, 8 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 1,306 కేసులు, 12 మరణాలు

లెబనాన్ - 1,306 కేసులు, 28 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 1,288 కేసులు, 4 మరణాలు

అల్బేనియా - 1,197 కేసులు, 33 మరణాలు

కోస్టా రికా - 1,194 కేసులు, 10 మరణాలు

కొసావో - 1,142 కేసులు, 30 మరణాలు

నికరాగువా - 1,118 కేసులు, 46 మరణాలు

ఐస్లాండ్ - 1,806 కేసులు, 10 మరణాలు

శ్రీలంక - 1,797 కేసులు, 11 మరణాలు

లిథువేనియా - 1,694 కేసులు, 71 మరణాలు

ఇథియోపియో - 1,636 కేసులు, 18 మరణాలు

స్లోవేకియా - 1,526 కేసులు, 28 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 22 మరణాలు

స్లోవేనియా - 1,479 కేసులు, 109 మరణాలు

మాలి - 1,461 కేసులు, 85 మరణాలు

జాంబియా - 1,089 కేసులు, 7 మరణాలు

ట్యునీషియా - 1,087 కేసులు, 49 మరణాలు

పరాగ్వే - 1,086 కేసులు, 11 మరణాలు

లాట్వియా - 1,085 కేసులు, 25 మరణాలు

చాడ్ - 828 కేసులు, 66 మరణాలు

జార్జియా - 805 కేసులు, 13 మరణాలు

మౌరిటానియా - 784 కేసులు, 39 మరణాలు

జోర్డాన్ - 765 కేసులు, 9 మరణాలు

శాన్ మారినో - 678 కేసులు, 42 మరణాలు

మాల్టా - 622 కేసులు, 9 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 611 కేసులు, 20 మరణాలు

జమైకా - 591 కేసులు, 10 మరణాలు

ఉగాండా - 557 కేసులు

దక్షిణ సూడాన్ - 994 కేసులు, 10 మరణాలు

నైజర్ - 963 కేసులు, 65 మరణాలు

సైప్రస్ - 958 కేసులు, 17 మరణాలు

మడగాస్కర్ - 957 కేసులు, 7 మరణాలు

సియెర్రా లియోన్ - 914 కేసులు, 47 మరణాలు

బుర్కినా ఫాసో - 885 కేసులు, 53 మరణాలు

అండోరా - 852 కేసులు, 51 మరణాలు

ఉరుగ్వే - 832 కేసులు, 23 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

కేప్ వెర్డే - 502 కేసులు, 5 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 485 కేసులు, 12 మరణాలు

టోగో - 465 కేసులు, 13 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 464 కేసులు, 3 మరణాలు

యెమెన్ - 453 కేసులు, 103 మరణాలు

తైవాన్ - 443 కేసులు, 7 మరణాలు

రువాండా - 410 కేసులు, 2 మరణాలు

మాలావి - 393 కేసులు, 4 మరణాలు

మయన్మార్ - 236 కేసులు, 6 మరణాలు

లిబియా - 209 కేసులు, 5 మరణాలు

మంగోలియా - 191 కేసులు

గయానా - 153 కేసులు, 12 మరణాలు

బ్రూనై - 141 కేసులు, 2 మరణాలు

కొమొరోస్ - 132 కేసులు, 2 మరణాలు

కంబోడియా - 125 కేసులు

మొజాంబిక్ - 352 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 335 కేసులు, 10 మరణాలు

వియత్నాం - 328 కేసులు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

లైబీరియా - 321 కేసులు, 28 మరణాలు

ఈశ్వతిని - 300 కేసులు, 3 మరణాలు

బెనిన్ - 261 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 237 కేసులు, 4 మరణాలు

సిరియా - 124 కేసులు, 6 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 117 కేసులు, 8 మరణాలు

బహామాస్ - 102 కేసులు, 11 మరణాలు

మొనాకో - 99 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు

అంగోలా - 86 కేసులు, 4 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

సురినామ్ - 82 కేసులు, 1 మరణం

బురుండి - 63 కేసులు, 1 మరణం

భూటాన్ - 47 కేసులు

బోట్స్వానా - 40 కేసులు, 1 మరణం

సెయింట్ లూసియా - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

డొమినికా - 18 కేసులు

ఫిజీ - 18 కేసులు

ఎరిట్రియా - 39 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 26 కేసులు, 3 మరణాలు

గాంబియా - 26 కేసులు, 1 మరణం

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 26 కేసులు

నమీబియా - 25 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 23 కేసులు

లావోస్ - 19 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

పశ్చిమ సహారా - 9 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

లెసోతో - 4 కేసులు

Tags

Read MoreRead Less
Next Story