మూగ జీవాలను చంపేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయం
BY TV5 Telugu7 Jun 2020 5:15 PM GMT

X
TV5 Telugu7 Jun 2020 5:15 PM GMT
యావత్ ప్రపంచాన్ని కరోనా గజగజలాడిస్తుంది. దీంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మింక్‌లకు కరోనా సోకుతున్నట్టు తెలిసింది. వాటి నుంచి మనుషులకు కూడా కరోనా ఈ వ్యాది సోకుతుందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకూ వాటి నుంచి ఇద్దరికి కరోనా సోకిందని తేలింది. దీంతో వాటిని హతమార్చాలని ప్రటించింది. ఈ దేశంలో మింక్‌లను వాటి వెంట్రుకల కోసం పెంచుతారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT