ఇకపై ఇన్‌స్టా నుంచి కూడా ఆర్డర్..

ఇకపై ఇన్‌స్టా నుంచి కూడా ఆర్డర్..
X

ఇకపై స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను ప్రవేశపెడుతున్నట్లు ఇన్‌స్టా తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ లో అమెరికా, కెనడాలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారత్ లోని యూజర్ల కోసం కూడా తీసుకు వచ్చారు. యూజర్లు ఈ స్టిక్కర్ పై ట్యాప్ చేసిన వెంటన నేరుగా స్విగ్గీ, జొమాటోలకు తీసుకెళ్తుంది. తద్వారా యూజర్లు తమకు కావల్సిన వాటిలో ఆర్డర్లు చేసుకోవచ్చు.

Next Story

RELATED STORIES