అభిమానులకు మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన బాలయ్య బాబు

అభిమానులకు మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన బాలయ్య బాబు
X

నందమూరి బాలకృష్ణ తన జన్మదినం సందర్భంగా అభిమానులకు మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారు.. సుస్వరాల కానుకను అభిమానుల కోసం అంకితమిచ్చారు. ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమాలో ఘంటసాల పాడిన శివశంకరీ గీతాన్ని బాలకృష్ణ స్వయంగా ఆలపించారు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.. గతంలో పలు సందర్భాల్లో బాలకృష్ణ పాటలు పాడినా ఈ శివశంకరీ పాటకు మాత్రం ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.

Next Story

RELATED STORIES