Top

కొలంబస్ విగ్రహాన్ని చెరువులో పడేసిన నిరసనకారులు

కొలంబస్ విగ్రహాన్ని చెరువులో పడేసిన నిరసనకారులు
X

అమెరికాలో నల్లజాతీయుల ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లార లేదు. ఫ్లాయిడ్‌ మృతిపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఉన్న క్రిస్టఫర్‌ కొలంబస్‌ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. బర్డ్‌ పార్క్‌లో ఉన్న కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. ఆ తర్వాత కొలంబస్‌ విగ్రహాన్ని తాళ్ల సాయంతో కింద

పడేశారు. ఆ తర్వాత చెరువులో పారేశారు. జనరల్ విలియమ్స్ కార్టర్ విక్‌హామ్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆ విగ్రహాన్ని పగులగొట్టి మోన్రో పార్క్‌లో పడేశారు.

Next Story

RELATED STORIES