దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
X

దేశంలో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 59 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. చమురు సంస్థలు 82 రోజుల తరువాత రేటు సవరణను ప్రారంభించినప్పటినుండి వరుసగా ఆరవ రోజు రేట్లు పెరిగాయి.

పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 74 ఉండగా.. అది 74.57 కు చేరింది, అలాగే డీజిల్ లీటరు. 72.22 నుండి 72.81 కి చేరింది. దేశవ్యాప్తంగా రేట్లను ఆయిల్ కంపెనీలు పెంచాయి. అయితే స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ ఆధారిత పన్నులను బట్టి ప్రతి రాష్ట్రంలో రేట్లు మారుతూ ఉంటాయి.

Tags

Next Story