తాజా వార్తలు

కాంగ్రెస్ నేతల అరెస్టుల్ని ఖండించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

కాంగ్రెస్ నేతల అరెస్టుల్ని ఖండించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
X

జలదీక్ష సందర్భంగా... కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేయడాన్ని TPCC ప్రెసిడెంట్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఖండించారు. నేతల గృహనిర్బంధాలను తీవ్రంగా తప్పుబట్టారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ దీక్షలు చేపడతామని చెప్పినా అరెస్టులు చేయడాన్ని తప్పుబట్టారు. కొందరు మంత్రులైతే భౌతికదూరం నిబంధనలు కూడా పాటించకుండా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

Next Story

RELATED STORIES