రమ్యకృష్ణ కారులో 96 బీరు బాటిల్స్.. సంచలనం..

రమ్యకృష్ణ కారులో 96 బీరు బాటిల్స్.. సంచలనం..
X

సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడటం సంచలనం సృష్టించింది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. రమ్యకృష్ణకు చెందిన టొయోటా ఇన్నోవా క్రిస్టా కారులో 96 బీరు బాటిల్స్, 8 లిక్కర్ సీసాలను గుర్తించారు పోలీసులు. దీంతో రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రమ్యకృష్ణ వచ్చి అతన్ని బెయిల్‌పై విడిపించుకుపోయినట్టు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES