హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తెలుగు ఇండస్ట్రీ నిర్ణయించిందా?

హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తెలుగు ఇండస్ట్రీ నిర్ణయించిందా?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాల వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. కరోనా నేపధ్యంలో తెలుగు ఇండస్ట్రీకి జరిగిన నష్టాల నుంచి గట్టేంకేందుకు హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ఇండస్ట్రీ నిర్ణయించిందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత?

2. ఇప్పట్లో సిని ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో సత్యదేవ్ నటించిన 47 డేస్ ను ఓటీడీ ప్లాట్ ఫాంలో విడుదల చేయాలని చిత్రం బృందం నిర్ణయించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా?

3. తమిళలో హిట్ అయిన ఓ మై కడవుల్ సినిమా.. తెలుగులో విశ్వక్‌ సేన్ హీరోగా తెరకెక్కిస్తున్నారని సినిమా ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇది ఎంత వరకు నిజం?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story