సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ చైనా.. అధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి

సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ చైనా.. అధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి
X

భారత్ - చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. లడఖ్‌లో సరిహద్దులోని గాల్వన్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ అధికారి సహా ఇద్దరు భారత సైనికులు మరణించారని భారత్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇరువర్గాల సీనియర్ సైనిక అధికారులు అక్కడే సమావేశమవుతున్నారు అని తెలిపింది.

Next Story

RELATED STORIES