కొత్త డైరెక్టర్‌తో అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ?

కొత్త డైరెక్టర్‌తో అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ?
X

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. కొత్త డైరక్టర్ తో అనుష్క లేడీ ఓరియంటడ్ సినిమాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే, ఇది ఎంత వరకు నిజం?

2. డైరక్టర్ హరీష్ శంకర్ ప్రొడ్యూసర్ గా మారుతున్నాడని.. బన్ని వాసుతో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత?

3. నవీన్ చంద్ర హీరోగా నటించిన భానుమతి రామకృష్ణ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే సినిమా మొదలుపెట్టారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, నిజంగా వారి ఉద్దేశం అదేనా?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Next Story

RELATED STORIES