జాతి ప్రయోజనాలు దెబ్బతీసేలా రాహుల్ మాట్లాడుతున్నారు: రామ్ మాధవ్

జాతి ప్రయోజనాలు దెబ్బతీసేలా రాహుల్ మాట్లాడుతున్నారు: రామ్ మాధవ్
X

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్. జాతి ప్రయోజనాలను సైతం దెబ్బతీసేలా ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా ఉందని రామ్‌ మాధవ్‌ మండిపడ్డారు. మన్మోహన్ జమానాలోను చైనా దుర్నీతిని చూశామని.. ఆనాడు ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయలేదనే విషయాన్ని రామ్ మాధవ్ గుర్తుచేశారు.

Next Story

RELATED STORIES