జావేద్ అక్తర్ నన్ను బెదిరించారు.. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని..: కంగన

జావేద్ అక్తర్ నన్ను బెదిరించారు.. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని..: కంగన
X

హృతిక్ రోషన్ తో నీ గొడవని విరమించుకోపోతే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జావేద్ అక్తర్ అన్నట్లు కంగనా రనౌత్ వెల్లడించింది. ఓసారి జావేద్ నన్ను వాళ్ల ఇంటికి పిలిచారు. రాకేశ్ రోషన్ వాళ్లు చాలా పెద్ద వ్యక్తులు. వాళ్లతో పెట్టుకుంటావెందుకు... వెళ్లి వాళ్లకి క్షమాపణ చెప్పు. లేదంటే నువ్వు ఎక్కడికీ వెళ్లలేవు. వారు నిన్ను జైల్లో పెడతారు. చివరికి ఈ గొడవ పెద్దదై నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తుందని అన్నారు. హృతిక్ కు క్షమాపణ చెప్పకపోతే నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి. తప్పంతా నా ఒక్కదానిదే అన్నట్లు మాట్లాతారు అని ఆయన మీద గట్టిగా అరిచి, ఆయనతో పోట్లాడి వెంటనే వారి ఇంటి నుండి బయటకు వచ్చేశానని కంగనా పోస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES