కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ ఎలా ఉంది..?

కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ ఎలా ఉంది..?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ ఎలా ఉంది..?

2. పెంగ్విన్ పెంచిన అంచనాలను అందుకుందా..?

3. పెంగ్విన్ కోసం కీర్తి సురేష్ చేసిన సాహసం ఏంటీ..?

4. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ రివ్యూ ..

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story