జూలై నుంచే చైతూ, సాయిపల్లవి లవ్ స్టోరీ..?

జూలై నుంచే చైతూ, సాయిపల్లవి లవ్ స్టోరీ..?
X

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

* మహేష్ బాబు విలన్ గా అరవింద్ స్వామి..?

* జూలై నుంచే చైతూ, సాయిపల్లవి లవ్ స్టోరీ..?

* నితిన్ కు ఇలియానా ‘నో’ చెప్పిందా..?

*పూరీ ‘జనగణమన’కు టైమ్ వచ్చిందా..?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Next Story

RELATED STORIES