తాజా వార్తలు

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన
X

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో కేంద్ర బృందాలు మరోసారి పర్యటించనున్నాయి. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర.. ఈ మూడు ప్రాంతాలలో ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ కేంద్ర బృందాలు ఈ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి గురించి తెలుసుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నా.. కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Next Story

RELATED STORIES