ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు: ఇమ్రాన్ ఖాన్
BY TV5 Telugu25 Jun 2020 9:20 PM GMT

X
TV5 Telugu25 Jun 2020 9:20 PM GMT
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ అమర వీరుడంటూ వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు పాక్ లోని అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్ ను చంపినపుడు మేము చాలా ఇబ్బందులు పడ్డామని ఆయన అన్నారు. 9/11 దాడులకు సూత్రధారి అయిన బిన్‌లాడెన్ గురించి ఇలా మాట్లాడటం ఇమ్రాన్ కు కొత్తేం కాదు. గతంలో కూడా ఓ ఇంటర్వూలో.. బిన్ లాడెన్ బ్రిటష్ కు మాత్రమే ఉగ్రవాది అని.. మిగతావారికి స్వతంత్రసమర యోదుడని అన్నారు. లాడెన్ ను ఉగ్రవాది అంటే నేను ఒప్పకోనని తేల్చిచెప్పారు. అయితే, గతేడాది.. అమెరికాలో పర్యటించిన ఇమ్రాన్.. లాడెన్ తల దాచుకున్న ప్రదేశం వివరాలు అమెరికాకు తానే ఇచ్చానని.. అయితే, లాడెన్ ను చంపేందుకు ఆపరేషన్ చేయకూడదని చెప్పినట్టు కూడా చెప్పారు.
Next Story
RELATED STORIES
వైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న కియారా .. లేటెస్ట్ ఫోటోస్
3 Aug 2021 2:49 AM GMT301 జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు
9 May 2021 9:30 AM GMTTest story
22 Aug 2020 12:31 PM GMTమారుమూల పల్లె నుంచి యూట్యూబ్ హీరోగా.. 20 ఏళ్ల కుర్రాడి కథ
14 May 2020 7:38 PM GMTజనసేన లాంగ్ మార్చ్ అప్ డేట్స్..
3 Nov 2019 5:22 AM GMTఆపిల్ వాచ్ పోలికతో షియోమి కొత్త స్మార్ట్ వాచ్
2 Nov 2019 12:13 PM GMT