తాజా వార్తలు

జెర్సీ నుంచి ప్రొటీన్ పాలు.. ప్యాకెట్ ధర..

జెర్సీ నుంచి ప్రొటీన్ పాలు.. ప్యాకెట్ ధర..
X

జెర్సీ బ్రాండ్ తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థ క్రీమ్ లైన్ డెయిర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (సీడీపీఎల్) మార్కెట్లోకి అధిక ప్రొటీన్లు ఉండే పాలను విడుదల చేసింది. సాధారణ పాలతో పోలిస్తే ఈ పాలలో ప్రొటీన్లు 30 శాతం అధికంగా ఉంటాయని తెలిపింది. దాంతో పాటు విటమిన్ ఏ, డీలు కూడా అధికంగా ఉంటాయని తెలిపింది. ఇక అర లీటర్ పాల పాకెట్ ధర రూ.40 నిర్ణయించామని సంస్థ తెలిపింది.

Next Story

RELATED STORIES