అన్నయ్య ప్లేస్ లోకి తమ్ముడు వచ్చాడు
సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.
అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..
1. అన్నయ్య ప్లేస్ లోకి తమ్ముడు వచ్చాడు..
2. ఇన్నాళ్ళకు కె జీ ఎఫ్ రిలీజ్ అవుతుందా.. ?
3. రామ్ చరణ్.. రాజమౌళిని కలిశాడా.. ?
4. కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ రివ్యూ..
మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com