Top

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
X

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందంలో హైదరాబాద్‌కు వచ్చింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించనున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై టెస్టింగ్ ల్యాబ్ లు, కరోనా ఆస్పత్రులును పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం కొన్ని కంటైన్మెంట్ ఏరియాలో ఈ బృందం సందర్శంచి.. తరువాత బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌తో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో భేటీ కానుంది.

Next Story

RELATED STORIES