పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం
BY TV5 Telugu5 July 2020 3:02 PM GMT

X
TV5 Telugu5 July 2020 3:02 PM GMT
పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. పాక్షిక చంద్రగ్రహణం సంభవించింది. అయితే భారత్ లో పగలు కావడంతో చంద్రగ్రహణం కనిపించే అవకాశం రాలేదు. యూరప్ లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ , అంట్లాంటిక్, అంటార్కిటికా ఖండాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలా 37 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అయింది. 11 గంటలా 25 నిమిషాల వరకూ కనిపించింది. దీంతో సుమారు రెండు గంటలా 45 నిమిషాలపాటు ఈ అధ్బుత్వం కొనసాగింది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రగ్రహణలు సంభవించాయి.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT