Top

హెచ్‌సీక్యూ వాడకంపై వదంతులు నమ్మొద్దు: బ్రెజిల్ అధ్యక్షుడు

హెచ్‌సీక్యూ వాడకంపై వదంతులు నమ్మొద్దు: బ్రెజిల్ అధ్యక్షుడు
X

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో హైడ్రాక్సీక్లోరోక్లీన్ పై అనేక రకాలుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా.. కరోనాతో ఇబ్బందిపడుతున్న బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సోనారో హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు వాడుతున్నానని అన్నారు. డాక్టర్లు హైడ్రాక్సీక్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ మందులు ఇస్తున్నారని.. దీంతో ఆ మందులు వాడుతున్నాని అన్నారు. వాటిన వాడిన తరువాత తన ఆరోగ్యం కదుటపడిందని.. మానసికంగా కూడా ధైర్యంగా ఉన్నానని అన్నారు. హెచ్‌సీక్యూ వాడకంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని అన్నారు. కాగా, ఇటీవల డబ్ల్యూహెచ్ఓ హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడకంపై అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Next Story

RELATED STORIES