వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నమోదైన అన్ని దేశాల్లో కలిపి 12,654,664మందికి కరోనావైరస్ సోకింది. వీరిలో 73 లక్షల 88 వేల 577 మంది కోలుకోగా.. 5 లక్షల 63 వేల 521 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 3,184,681 కేసులు, 134,097 మరణాలు

బ్రెజిల్ - 1,800,827 కేసులు, 70,398 మరణాలు

భారతదేశం - 820,916 కేసులు, 22,123 మరణాలు

రష్యా - 712,863 కేసులు, 11,000 మరణాలు

పెరూ - 319,646 కేసులు, 11,500 మరణాలు

చిలీ - 309,274 కేసులు, 6,781 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 289,678 కేసులు, 44,735 మరణాలు

మెక్సికో - 289,174 కేసులు, 34,191 మరణాలు

స్పెయిన్ - 253,908 కేసులు, 28,403 మరణాలు

ఇరాన్ - 252,720 కేసులు, 12,447 మరణాలు

దక్షిణాఫ్రికా - 250,687 కేసులు, 3,860 మరణాలు

పాకిస్తాన్ - 246,351 కేసులు, 5,123 మరణాలు

ఇటలీ - 242,369 కేసులు, 34,938 మరణాలు

సౌదీ అరేబియా - 226,486 కేసులు, 2,151 మరణాలు

టర్కీ - 210,965 కేసులు, 5,323 మరణాలు

ఫ్రాన్స్ - 208,015 కేసులు, 30,007 మరణాలు

జర్మనీ - 199,332 కేసులు, 9,063 మరణాలు

బంగ్లాదేశ్ - 178,443 కేసులు, 2,275 మరణాలు

కొలంబియా - 133,973 కేసులు, 4,985 మరణాలు

కెనడా - 108,984 కేసులు, 8,811 మరణాలు

ఖతార్ - 102,630 కేసులు, 146 మరణాలు

అర్జెంటీనా - 94.060 కేసులు, 1,774 మరణాలు

చైనా - 84,992 కేసులు, 4,641 మరణాలు

ఈజిప్ట్ - 80,235 కేసులు, 3,702 మరణాలు

స్వీడన్ - 74,898 కేసులు, 5,526 మరణాలు

ఇరాక్ - 72,460 కేసులు, 2,960 మరణాలు

ఇండోనేషియా - 72,347 కేసులు, 3,469 మరణాలు

ఈక్వెడార్ - 65,018 కేసులు, 4,939 మరణాలు

బెలారస్ - 64,604 కేసులు, 454 మరణాలు

బెల్జియం - 62,357 కేసులు, 9,781 మరణాలు

కజాఖ్స్తాన్ - 56,455 కేసులు, 264 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 54,050 కేసులు, 330 మరణాలు

ఒమన్ - 53,614 కేసులు, 244 మరణాలు

కువైట్ - 53,580 కేసులు, 383 మరణాలు

ఉక్రెయిన్ - 53,116 కేసులు, 1,362 మరణాలు

ఫిలిప్పీన్స్ - 52,914 కేసులు, 1,360 మరణాలు

నెదర్లాండ్స్ - 51,055 కేసులు, 6,155 మరణాలు

పోర్చుగల్ - 45,679 కేసులు, 1,646 మరణాలు

సింగపూర్ - 45,613 కేసులు, 26 మరణాలు

బొలీవియా - 45,565 కేసులు, 1,702 మరణాలు

పనామా - 43,257 కేసులు, 863 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 41,915 కేసులు, 864 మరణాలు

పోలాండ్ - 37,216 కేసులు, 1,562 మరణాలు

ఇజ్రాయెల్ - 36,266 కేసులు, 351 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 34,351 కేసులు, 975 మరణాలు

స్విట్జర్లాండ్ - 32,690 కేసులు, 1,966 మరణాలు

బహ్రెయిన్ - 32,039 కేసులు, 104 మరణాలు

రొమేనియా - 31,318 కేసులు, 1,847 మరణాలు

నైజీరియా - 31,323 కేసులు, 709 కేసులు

అర్మేనియా - 30,903 కేసులు, 546 మరణాలు

గ్వాటెమాల - 27,619 కేసులు, 1,139 మరణాలు

హోండురాస్ - 27,053 కేసులు, 750 మరణాలు

ఐర్లాండ్ - 25,589 కేసులు, 1,744 మరణాలు

ఘనా - 23,834 కేసులు, 135 మరణాలు

అజర్‌బైజాన్ - 22,900 కేసులు, 292 మరణాలు

జపాన్ - 21,258 కేసులు, 982 మరణాలు

మోల్డోవా - 18,924 కేసులు, 635 మరణాలు

ఆస్ట్రియా - 18,709 కేసులు, 706 మరణాలు

అల్జీరియా - 18,242 కేసులు, 996 మరణాలు

సెర్బియా - 17,728 కేసులు, 370 మరణాలు

నేపాల్ - 16,649 కేసులు, 35 మరణాలు

మొరాకో - 15,328 కేసులు, 243 మరణాలు

కామెరూన్ - 14,916 కేసులు, 359 మరణాలు

దక్షిణ కొరియా - 13,373 కేసులు, 288 మరణాలు

డెన్మార్క్ - 13,147 కేసులు, 609 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 13,001 కేసులు, 352 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 12,206 కేసులు, 55 మరణాలు

ఐవరీ కోస్ట్ - 12,052 కేసులు, 81 మరణాలు

సుడాన్ - 10,204 కేసులు, 649 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 9,910 కేసులు, 125 మరణాలు

ఆస్ట్రేలియా - 9,553 కేసులు, 107 మరణాలు

కెన్యా - 9,448 కేసులు, 181 మరణాలు

ఎల్ సాల్వడార్ - 9,142 కేసులు, 249 మరణాలు

నార్వే - 8,974 కేసులు, 252 మరణాలు

వెనిజులా - 8,803 కేసులు, 83 మరణాలు

మలేషియా - 8,696 కేసులు, 121 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 7,905 కేసులు, 189 మరణాలు

సెనెగల్ - 7,882 కేసులు, 145 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 7,777 కేసులు, 368 మరణాలు

ఫిన్లాండ్ - 7,279 కేసులు, 329 మరణాలు

ఇథియోపియా - 7,120 కేసులు, 124 మరణాలు

బల్గేరియా - 6,964 కేసులు, 267 మరణాలు

కోస్టా రికా - 6,845 కేసులు, 26 మరణాలు

హైతీ - 6,617 కేసులు, 135 మరణాలు

తజికిస్తాన్ - 6,457 కేసులు, 55 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 6,402 కేసులు, 216 మరణాలు

గినియా - 5,969 కేసులు, 37 మరణాలు

గాబన్ - 5,942 కేసులు, 46 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 5,551 కేసులు, 27 మరణాలు

మౌరిటానియా - 5,203 కేసులు, 146 మరణాలు

జిబౌటి - 4,968 కేసులు, 56 మరణాలు

లక్సెంబర్గ్ - 4,777 కేసులు, 110 మరణాలు

కొసావో - 4,307 కేసులు, 94 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 4,259 కేసులు, 53 మరణాలు

హంగరీ - 4,229 కేసులు, 53 మరణాలు

మడగాస్కర్ - 4,143 కేసులు, 34 మరణాలు

గ్రీస్ - 3,732 కేసులు, 193 మరణాలు

క్రొయేషియా - 3,532 కేసులు, 117 మరణాలు

అల్బేనియా - 3,278 కేసులు, 85 మరణాలు

థాయిలాండ్ - 3,216 కేసులు, 58 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 3,071 కేసులు, 51 మరణాలు

సోమాలియా - 3,038 కేసులు, 92 మరణాలు

నికరాగువా - 2,846 కేసులు, 91 మరణం

పరాగ్వే - 2,736 కేసులు, 20 మరణాలు

మాల్దీవులు - 2,617 కేసులు, 13 మరణాలు

శ్రీలంక - 2,454 కేసులు, 11 మరణాలు

క్యూబా - 2,413 కేసులు, 86 మరణాలు

మాలి - 2,404 కేసులు, 121 మరణాలు

లెబనాన్ - 2,082 కేసులు, 36 మరణాలు

మాలావి - 2,069 కేసులు, 31 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 2,028 కేసులు, 47 మరణాలు

దక్షిణ సూడాన్ - 2,021 కేసులు, 38 మరణాలు

ఎస్టోనియా - 2,013 కేసులు, 69 మరణాలు

జాంబియా - 1,895 కేసులు, 42 మరణాలు

ఐస్లాండ్ - 1,886 కేసులు, 10 మరణాలు

స్లోవేకియా - 1,870 కేసులు, 28 మరణాలు

లిథువేనియా - 1,861 కేసులు, 79 మరణాలు

గినియా-బిసావు - 1,842 కేసులు, 26 మరణాలు

స్లోవేనియా - 1,793 కేసులు, 111 మరణాలు

సియెర్రా లియోన్ - 1,613 కేసులు, 63 మరణాలు

కేప్ వెర్డే - 1,591 కేసులు, 19 మరణాలు

న్యూజిలాండ్ - 1,543 కేసులు, 22 మరణాలు

యెమెన్ - 1,380 కేసులు, 364 మరణాలు

లిబియా - 1,342 కేసులు, 28 మరణాలు

బెనిన్ - 1,285 కేసులు, 23 మరణాలు

ఈశ్వతిని - 1,257 కేసులు, 18 మరణాలు

రువాండా - 1,252 కేసులు, 3 మరణాలు

ట్యునీషియా - 1,240 కేసులు, 50 మరణాలు

జోర్డాన్ - 1,173 కేసులు, 10 మరణాలు

లాట్వియా - 1,165 కేసులు, 30 మరణం

మొజాంబిక్ - 1,111 కేసులు, 9 మరణాలు

నైజర్ - 1,099 కేసులు, 68 మరణాలు

బుర్కినా ఫాసో - 1,020 కేసులు, 53 మరణాలు

మోంటెనెగ్రో - 1,019 కేసులు, 19 మరణాలు

సైప్రస్ - 1,013 కేసులు, 19 మరణాలు

ఉగాండా - 1,006 కేసులు

ఉరుగ్వే - 985 కేసులు, 29 మరణాలు

జార్జియా - 981 కేసులు, 15 మరణాలు

లైబీరియా - 963 కేసులు, 47 మరణాలు

జింబాబ్వే - 942 కేసులు, 13 మరణాలు

చాడ్ - 874 కేసులు, 74 మరణాలు

అండోరా - 855 కేసులు, 52 మరణాలు

జమైకా - 753 కేసులు, 10 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 727 కేసులు, 14 మరణాలు

సురినామ్ - 726 కేసులు, 18 మరణాలు

టోగో - 710 కేసులు, 15 మరణాలు

శాన్ మారినో - 699 కేసులు, 42 మరణాలు

మాల్టా - 674 కేసులు, 9 మరణాలు

నమీబియా - 668 కేసులు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

అంగోలా - 458 కేసులు, 23 మరణాలు

తైవాన్ - 449 కేసులు, 7 మరణాలు

సిరియా - 394 కేసులు, 16 మరణాలు

వియత్నాం - 370 కేసులు

మారిషస్ - 342 కేసులు, 10 మరణాలు

మయన్మార్ - 326 కేసులు, 6 మరణాలు

కొమొరోస్ - 314 కేసులు, 7 మరణాలు

బోట్సవానా - 314 కేసులు, 1 మరణం

గయానా - 290 కేసులు, 16 మరణాలు

ఎరిట్రియా - 232 కేసులు

మంగోలియా - 227 కేసులు

బురుండి - 191 కేసులు, 1 మరణం

లెసోతో - 184 కేసులు, 1 మరణం

బ్రూనై - 141 కేసులు, 3 మరణాలు

కంబోడియా - 141 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 133 కేసులు, 8 మరణాలు

మొనాకో - 108 కేసులు, 4 మరణాలు

బహామాస్ - 108 కేసులు, 11 మరణాలు

మొనాకో - 108 కేసులు, 4 మరణాలు

సీషెల్స్ - 100 కేసులు

లిచ్టెన్స్టెయిన్ - 84 కేసులు, 1 మరణం

భూటాన్ - 82 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 74 కేసులు, 3 మరణాలు

గాంబియా - 64 కేసులు, 2 మరణాలు

బెలిజ్ - 37 కేసులు, 2 మరణాలు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 29 కేసులు

ఫిజీ - 26 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 23 కేసులు

సెయింట్ లూసియా - 22 కేసులు

లావోస్ - 19 కేసులు

డొమినికా - 18 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 17 కేసులు

వాటికన్ - 12 కేసులు

పాపువా న్యూ గినియా - 11 కేసులు

పశ్చిమ సహారా - 10 కేసులు, 1 మరణం

Tags

Read MoreRead Less
Next Story