తాజా వార్తలు

న‌దిలో ల‌భ్య‌మైన హాలీవుడ్ న‌టి మృత‌దేహం

న‌దిలో ల‌భ్య‌మైన హాలీవుడ్ న‌టి మృత‌దేహం
X

న‌దిలో హాలీవుడ్ న‌టి మృత‌దేహం ల‌భ్య‌మైంది. 33 ఏళ్ల న‌యా రివీరా సోమవారం సాయంత్రం న‌దిలో శ‌వ‌మై తేలింది. ఫాక్స్‌ మ్యూజికల్‌ కామేడి మూవీ‘గ్లీ’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రవీరా. 'గ్లీ' ఆరు సీజన్‌లలో పాటలు పాడే చీర్‌ లీడర్‌ సంటాన లో పెజ్‌ పాత్రలో ఆమె నటించింది.

న‌యా రివీరా కొద్ది రోజుల క్రితం నాలుగేళ్ళ కుమారుడితో క‌లిసి కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో బోటు షికారుకు వెళ్లింది. కుమారుడిని బోటులో వదిలేసి న‌దిలో దూకింది. బోటు య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఐదు రోజులుగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సోమవారం సాయంత్రం ఆమె మృత‌దేహాన్ని గుర్తించారు.

Next Story

RELATED STORIES