వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కార్.. విదేశీ విద్యార్థులకు ఊరట

వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కార్.. విదేశీ విద్యార్థులకు ఊరట
X

అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే.. విదేశీ విద్యార్థులకు వీసాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కు తగ్గింది. వీసా రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో చాలా మంది విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్లైంది.

Tags

Next Story