శుభవార్త చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు

శుభవార్త చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రజలకు శుభవార్త చెప్పారు

యూకేలోనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆస్ట్రాజెనెక టీకా తొలి దశ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్బంగా పేజ్-1 ఫలితాలను విడుదల చేసిన శాస్త్రవేత్తలు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకూ 1077 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని.. వీరందరిలో సానుకూల ఫలితాలు వచ్చాయని.. ఈ టీకా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది సురక్షితమైనదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story