తాజా వార్తలు

పంద్రాగస్టున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి : సీఎం కేసీఆర్

పంద్రాగస్టున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి : సీఎం కేసీఆర్
X

ఈ ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలనీ పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఖైదీల జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ , హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం నిర్వహించిన సీఎం.. ఖైదీల విడుదలకు మార్గదర్శకాలను పరిశీలించారు.

Next Story

RELATED STORIES