తాజా వార్తలు

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
X

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Next Story

RELATED STORIES