ఐశ్వర్య అర్జున్‌కి కరోనా నెగెటివ్

ఐశ్వర్య అర్జున్‌కి కరోనా నెగెటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. ఇటీవ‌ల అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య‌కి క‌రొనా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. అయితే తాజాగా జ‌రిపిన క‌రోనా ప‌రీక్ష‌లో ఐశ్వ‌ర్య‌కి నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమె అభిమానులు, కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఐశ్వర్య అర్జున్ 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Next Story

RELATED STORIES