అంతర్జాతీయం

ప్రతి వారం 1 మిలియన్ కేసులు : WHO

ప్రతి వారం 1 మిలియన్ కేసులు : WHO
X

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఐదు నెలలుగా వణికిస్తూనే ఉంది. ఇప్పటికి ఇంకా కరోనాకు మందు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది, ఐదు వారాల్లో ప్రతి వారం 1 మిలియన్లకు పైగా కేసులు సంభవిస్తున్నాయని పేర్కొంది. జూలై 24 న ఒక్కరోజే 2 లక్ష 80 వేల కేసులు నమోదయ్యాయి. WHO ప్రకారం, ప్రపంచంలోని చాలా దేశాలు అధిక కేసుల ద్వారానే ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అయితే, ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎక్కువ మాత్రం భారీగానే నష్టపోయాయి. బ్రెజిల్ మరియు భారతదేశంలో రికార్డు స్థాయిలో కేసులు అంమోదవుతున్నాయి. అదే సమయంలో, అమెరికాలో వస్తున్న కేసులు అయితే మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Next Story

RELATED STORIES