తాజా వార్తలు

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు!

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు!
X

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, ఇంటీరియర్‌ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదించినట్టు తెలిపింది.

Next Story

RELATED STORIES